Name of the author/writer: Hymasrinivas Chakalakonda
Short Summary/Book Description:కినిగెలో సెల్ఫ్ పబ్లిష్ చేసుకున్న ఇ బుక్ ''వృక్షాలు - మన రక్షకులు ' గోతెలుగులో ప్రచురిత మైనవి. ఈ 33 రకాల వృక్షాల్లో చాలా వరకూ గో తెలుగులో ప్రచురింపబడ్డాయి. మరికొన్నింటిని కలిపి పాఠశాల విద్యార్ధులకు ఉపయోగపడేరీతిలో ఇలా ఈ బుక్‌గా కినిగెలో ప్రచురించడం వెనుక ఆలోచన సులువుగా విద్యార్ధులకు అందుబాటులోకి తెవడమే. నా గ్రంధాలయంలోని వృక్షశాస్త్రం ఆధారంగా మరికొంత సమాచారం సేకరించి సులువైన భాషతో రూపొందించే నా యీ ప్రయత్నం పదుగురికీ ఉపయొగిస్తుందని విశ్వసిస్తాను.
Contact Details: chymasrinivas@yahoo. com





